Dosti Song Lyrics Telugu in Telugu and English form the Telugu Movie RRR (2021). Lyrics by Sirivennela Seetharama Sastry Garu, Sung by Hemachandra Garu and and music Composed by M. M. Keeravaani Garu.
Movie: | RRR (2021) |
Singer/s: | Hemachandra Garu |
Lyrics: | Sirivennela Seetharama Sastry Garu |
Music: | M. M. Keeravaani Garu |
Star Cast: | NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt |
దోస్తీ సాంగ్ తెలుగు లిరిక్స్ | Dosti Song Lyrics Telugu in Telugu.
పులికి విలుకాడికి, తలకి ఉరితాడుకి,
కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకి,
రవికి మేఘానికీ .కీ…కీ…కీ… దోస్తీ…
ఉహంచిని చిత్రవిచిత్రం,
స్నేహానికి చాచిన హస్తం,
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో …దో…దో….
దరదం దరదం దర దం దం ..
దరదం దరదం దర దం దం..
దరదం దరదం దర దం దం . దం దర దం దం దం …
బడవాగ్నికి, జడివానకి దోస్తీ.
విధి రాతకి ,ఎదురీతకి దోస్తీ.
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ.
దరదం దరదం దర దం దం ..
దరదం దరదం దర దం దం..
దరదం దరదం దర దం దం . దం దర దం దం దం …
అనుకోని గాలి దుమారం ..
చెరిపింది ఇరువురి దూరం.
ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై..
నడిచేది ఒకటే దారై..
వెతికేది మాత్రం వేరై..
తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై.
తొందర పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల హో…
ముందుగ తెలియదు ఎదురువచ్చే తప్పని మలుపులేవో.. వో..వో…
ఊహించని చిత్రవిచిత్రం,
స్నేహానికి చాచిన హస్తం,
ప్రాణనానికి ప్రాణం ఇస్తుందో.. తీస్తుందో …
దరదం దరదం దర దం దం ..
దరదం దరదం దర దం దం..
దరదం దరదం దర దం దం . దం దర దం దం దం …
బడవాగ్నికి జడివానకి దోస్తీ
వీధి రాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ.
దరదం దరదం దర దం దం ..
దరదం దరదం దర దం దం..
దరదం దరదం దర దం దం . దం దర దం దం దం …
బడవాగ్నికి జడివానకి దోస్తీ
వీధి రాతకి ఎదురీతకి దోస్తీ
పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ.
Watch Dosti Song Lyrics Telugu Video.
దోస్తీ సాంగ్ తెలుగు లిరిక్స్ | Dosti Song Lyrics Telugu in English.
Puliki vilukadiki, talaki uritaduki,
Kadile karchichuki, Kasire vadagallaki.
Raviki meghaniki .. ki.. ki… Dosti…
Uhinchani chitravichitram,
Snehaniki chachina hastam,
Prananiki pranam istundo teestundo..do..do…
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam.. dam dara dam dam dam…
Badavagniki, jadivanaki dosti,
Vidhi rataki, edureetaki dosti,
Penu jwalaki himanagamichina kougili ee dosti…
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam.. dam dara dam dam dam…
Anukoni gali dumaram..
Cheripindi eruvuri duram..
Untaraa ikapai ilaaga vairama koorimai…
Nadichedi okate darai..
Vetikedi matram verai..
Tegipoda edo kshanaana snehame drohamai…
Tondara padi padi urakalette uppena parugula hoooooo…
Munduga teliyadu eduruvache tappani malupulevo..vo..vo….vo…….
Uhinchani chitravichitram,
Snehaniki chachina hastam,
Prananiki pranam istundo teestundo..do..do…
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam.. dam dara dam dam dam…
Badavagniki, jadivanaki dosti,
Vidhi rataki, edureetaki dosti,
Penu jwalaki himanagamichina kougili ee dosti…
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam..
Daradam daradam dara dam dam.. dam dara dam dam dam…
Badavagniki, jadivanaki dosti,
Vidhi rataki, edureetaki dosti,
Penu jwalaki himanagamichina kougili ee dosti…
Share Your Thoughts as Comments on Dosti Song Lyrics Telugu .
Superb lyrics