Song: | Maguva Maguva |
Movie: | Vakeel Saab |
Music: | Thaman S |
Singer: | Sid Sriram |
Lyrics: | Ramajogayya Sastry |
Cast: | PawanKalyan |
Maguva Maguva Telugu Song Lyrics in Telugu
మగువా మగువా ,
లోకానికి తెలుసా నీ విలువ .?
మగువా మగువా ,
నీ సహనానికి సరుహద్దులు కలవా …?
అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా …
పరుగులు తీస్తావే, ఇంటా బయటా …
అలుపని రవ్వంత, అననే అనవంటా …
వెలుగు పూస్తావు వెళ్ళే దారంతా …
మగువా మగువా ,
లోకానికి తెలుసా నీ విలువ .?
మగువా మగువా ,
నీ సహనానికి సరుహద్దులు కలవా …?
నీ కాటుక కనులు విప్పారకపోతే ,
ఈ భూమికి తెలవరదుగా,
నీ గాజుల చేయి కదలాడకపోతే ,
ఏ మనుగడ కొనసాగాడుగా ….
ప్రతి వరుసలోను ప్రేమగా ,
అల్లుకున్న బంధమా …
అంతులేని నీ శ్రమ ,
అంచనాలకందునా …
ఆలయాలు కోరని ,
ఆదిశక్తి రూపమా …
నీవులేని జగతిలో ,
దీపమే వెలుగునా …
నీదగు లాలనలో ,
ప్రియమగు పాలనలో ,
ప్రతి ఒక మగవాడు పసివాడేగా …
ఎందరి పెదవులలో ,
ఏ చిరునవ్వున్నా ,
ఆ సిరి మెరుపులకు మూలం నేవ్వేగా …
మగువా మగువా ,
లోకానికి తెలుసా నీ విలువ .?
మగువా మగువా ,
నీ సహనానికి సరుహద్దులు కలవా …?
Maguva Maguva Telugu Song Lyrics in Englsih
Maguvaa maguavaa ,
Lokaniki telusaa nee viluva a a a ?
Maguvaa maguvaa ,
Nee sahanaaniki sarihaddulu kalavaa …?
Atu itu annintaa, Nuvve jagamantaa …
Parugulu tistaavu , inta bayataa …
Alupani ravvanta, Anane anavantaa …
Velugulu pustaavu velle dhaarantaa ….
Maguvaa maguavaa ,
Lokaniki telusaa nee viluva ?
Maguvaa maguvaa ,
Nee sahanaaniki sarihaddulu kalavaa …?
Nee katuka kanulu Vipparakapothe ,
Ee bhoomiki telavaradhugaa …
Nee gaajula cheyi kadalaadakapothe,
Ye manugada konasaagadhugaa …
Prati varusalonu Premagaa,
Allukunna bandhamaa …
Anthuleni nee shrama,
Anchanaalakandhunaa …
Aalayaalu korani,
Aadishakthi roopamaa …
Neevuleni jagathilo,
Deepame velugunaa …
Needagu laalanalo,
Priyamagu palanalo,
Prati oka magavaadu pasivaadegaa…
Endari pedavulalo,
Ye chirunavvunnaa,
Aa siri merupulaku moolam nuvve gaa…
Maguvaa maguavaa ,
Lokaniki telusaa nee viluva ?
Maguvaa maguvaa ,
Nee sahanaaniki sarihaddulu kalavaa …?