Song Info:
Varshinche Meghamla Nenunna Lyrics in Telugu and English from the Telugu Movie Cheli (2001). Lyrics by Veturi Srundararama Murthy Garu, Music by Harris Jayaraj Garu and Sung by Srinivas Garu, Timmy Garu and Vasu Garu.
Song: | Varshinche Meghamla Nenunna Lyrics in Telugu and English. |
Movie: | Cheli (2001). |
Singer / s: | Srinivas Garu, Timmy Garu and Vasu Garu |
Lyrics: | Veturi Srundararama Murthy Garu. |
Music: | Harris Jayaraj Garu. |
Star Cast: | R Madhavan Garu, Reema Sen Garu and Abbas Garu. |
Director: | Gautham Menon Garu. |
Varshinche Meghamla Nenunna Lyrics in Telugu.
| పల్లవి |
వర్షించే మేఘంలా నేనున్నా,
నీ ప్రేమే నాకొద్దని అన్నా…
వర్షించే మేఘంలా నేనున్నా,
నీ ప్రేమే నాకొద్దని అన్నా…
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట,
ఏనాడూ రానంట నీవెంట…
నా గతమంతా, నే మరిచానే, నే మరిచానే,
నన్నింకా ఇంకా బాధించెయ్ కే,
భామా, భామా… ప్రేమా, గీమా వలదే… |పల్లవి-2|
| చరణం-1 |
నాటి వెన్నెల, మళ్ళీ రానే రాదు.
మనసులో వ్యధ, ఇంక అణగదు.
వలపుదేవిని మరువగ తరమా…!
ఆఆ ఆమని ఎరుగని శూన్యవనమిది,
నీవే నేనని నువ్వు పలుకగ,
కోటి పువ్వులై విరిసెను మనసే…
చెలి సొగసు నన్ను నిలువగనీదే,
వర్ణించమంటే భాషే లేదే,
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే,
మరచిపోవే మనసా… ఆఆ
వర్షించే మేఘంలా నేనున్నా,
నీ ప్రేమే నాకొద్దని అన్నా…
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట,
ఏనాడూ రానంట నీవెంట…
నా గతమంతా, నే మరిచానే, నే మరిచానే,
నన్నింకా ఇంకా బాధించెయ్ కే,
భామా, భామా… ప్రేమా, గీమా వలదే…
| చరణం-2 |
చేరుకోమని చెలి పిలువగ,
ఆశతో మది ఒక కల గని,
నూరుజన్మల వరమై నిలిచే, ఓ చెలీ…
ఒంటరి ఈ భ్రమ కల చెదిరిన,
ఉండునా ప్రేమ అని తెలిసిన,
సర్వనాడులు కృంగవా చెలియా,
ఒక నిమిషమైన నిను తలువకనే,
బ్రతికేది లేదు అని తెలుపుటెలా,
మది మరిచిపోని మధురూహలనే,
మరిచిపోవే మనసా… ఆఆ
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే,
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా…
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా లే,
లిల్లాయిల్లాయి ల్లాయిల్లాయిల్లా…
నా గతమంతా, నే మరిచానే, నే మరిచానే,
నన్నింకా ఇంకా బాధించెయ్ కే,
భామా, భామా… ప్రేమా, గీమా వలదే…
Watch Varshinche Meghamla Nenunna Lyrics Video.
Varshinche Meghamla Nenunna Lyrics in English.
| Pallavi |
Varshinche meghamlaa nenunna,
Nee preme naakoddhani anna…
Varshinche meghamlaa nenunna,
Nee preme naakoddhani annaa…
Kallallo kanneerokate migilindhanta,
Enaadu raananta neeventa…
Naa gathamanthaa,
Ne marichaane, ne marichaane,
Nanninkaa inkaa baadhinchei ke,
Bhaama, bhaama, prema geema valadhe… | Pallavi-2 |
| Charanam-1 |
Naati vennela, malli raane raadhu.
Manasulo vyadha, inka anagadhu.
Valapudevini maruvaga tharamaa…!
Aa aamani erugani shoonyavamidhi,
Neeve nenani nuvvu palukaga,
Koti puvvulai virisenu manase…
Cheli sogasu nannu niluvaganeedhe,
Varninchamante baashe ledhe,
Edhaloni bomma edhutaku raadhe,
Marachipove manasaa… a.aa
Varshinche meghamlaa nenunna,
Nee preme naakoddhani annaa…
Kallallo kanneerokate migilindhanta,
Enaadu raananta neeventa…
Naa gathamanthaa,
Ne marichaane, ne marichaane,
Nanninkaa inkaa baadhinchei ke,
Bhaama, bhaama, prema geema valadhe…
| Charanam-2 |
Cherukomani cheli piluvaga,
Aashatho madhi oka kalagani,
Noorujanmala varamai niliche, oo cheli…
Ontari ee brama kala chedhirina,
Undunaa prema ani thelisina,
Sarwanaadulu krungavaa cheliyaa…
Oka nimishamaina ninu thaluvakane,
Brathikedhi ledhu ani theluputelaa,
Madhi marachiponi madhurohalane,
Marachipove manasaa… a.aa
Lillaayillaayi llaayillaayillaa le,
Lillaayillaayi llaayillaayillaa…
Lillaayillaayi llaayillaayillaa le,
Lillaayillaayi llaayillaayillaa…
Naa gathamanthaa,
Ne marichaane, ne marichaane,
Nanninkaa inkaa baadhinchei ke,
Bhaama, bhaama, prema geema valadhe…
FAQs:
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
వేటూరి సుందర్రామ్మూర్తి గారు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
హరీష్ జయరాజ్ గారు
ఈ పాటను పాడింది ఎవరు ?
శ్రీనివాస్ గారు, వాసు గారు మరియు టిమ్మి గారు.