Song Info:
Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in Telugu and English from the Telugu Movie Annamayya (1997). Lyrics from Annamayya Keerthanalu, Music by M M Keeravani Garu and Sung by S.P. Balasubrahmanyam Garu, Srilekha Garu, Keeravani Garu, Anuradha Garu, Anand Garu, Gangadhar Garu, Renuka Garu, Purnachandar Garu, Sujatha Garu & Anand Bhattacharya Garu.
Song: | Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in Telugu and English. |
Movie: | Annamayya (1997). |
Singer / s: | S.P. Balasubrahmanyam Garu, Srilekha Garu, Keeravani Garu, Anuradha Garu, Anand Garu, Gangadhar Garu, Renuka Garu, Purnachandar Garu, Sujatha Garu & Anand Bhattacharya Garu. |
Lyrics: | Annamayya Keerthanalu. |
Music: | M M Keeravani Garu. |
Star Cast: | Akkineni Nagarjuna Garu, Suman Garu, Ramya Krishnan Garu and Mohan Babu Garu. |
Director: | K Raghavendra Rao Garu. |
Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in Telugu.
వినరో భాగ్యము విష్ణు కథ,
వెనుబలమిదివో విష్ణు కథా…
వినరో భాగ్యము విష్ణు కథ,
వెనుబలమిదివో విష్ణు కథా…
వినరో భాగ్యము విష్ణు కథ… ఆ ఆఆ
చేరి యశోదకు శిశువితడు,
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు,
చేరి యశోదకు శిశువితడు,
ధారుణి బ్రహ్మకు తండ్రియునితడు…
చేరి యశోదకు శిశువితడు…
అణురేణు పరిపూర్ణమైన రూపము,
అణివారి సిరి అంజనాద్రి వీని రూపము…
అణురేణు పరిపూర్ణమైన రూపము,
అణివారి సిరి అంజనాద్రి వీని రూపము…
అణురేణు పరిపూర్ణమైన రూపమూ…
ఏమని పొగడుదుమే, ఇక నిను,
ఆమని సొబగుల అలమేల్ మంగా…
ఏమని పొగడుదుమే…
వేడుకొందామా, వేడుకొందామా,
వేడుకొందామా వేంకటగిరి,
వేంకటేశ్వరుని వేడుకొందామా…
వేడుకొందామా వేంకటగిరి,
వేంకటేశ్వరుని వేడుకొందామా…
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే,
ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే,
వాడు అలమేల్మంగ, వాడు అలమేల్మంగ,
శ్రీ వెంకటాద్రి నాథుడే… వేడుకొందామా…
వేడుకొందామా వేంకటగిరి
వేంకటేశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా, వేడుకొందామా…
వేడుకొందామా, వేడుకొందామా…
ఏడు కొండల వాడా వేంకటరమణా,
గోవిందా గోవింద…
ఏడు కొండలవాడా వేంకటరమణా,
గోవిందా గోవింద…
ఏడు కొండలవాడా వేంకటరమణా,
గోవిందా గోవింద…
ఇందరికి అభయంబులిచ్చు చేయి.
కందువగు మంచి బంగారు చేయి.
ఇందరికి అభయంబులిచ్చు చేయి.
ఇందరికి అభయంబు లిచ్చు చేయి…
Watch Vinaro Bhagyamu Vishnu Katha Video.
Vinaro Bhagyamu Vishnu Katha Lyrics in English.
Vinaro Bhagyamu Vishnu Katha,
Venubalamidhivo Vishnu Kathaa…
Vinaro Bhagyamu Vishnu Katha,
Venubalamidhivo Vishnu Kathaa…
Vinaro Bhagyamu Vishnu Katha… AaAa
Cheri Yashodhaku Shishuvithadu,
Dhaaruni Brhammaku Thandriyunithadu,
Cheri Yashodhaku Shishuvithadu,
Dhaaruni Brhammaku Thandriyunithadu…
Cheri Yashodhaku Shishuvithadu…
Anurenu Paripoornamaina Roopamu,
Anivaari Siri Anjanadri Veeni Roopamu…
Anurenu Paripoornamaina Roopamu,
Anivaari Siri Anjanadri Veeni Roopamu…
Anurenu Paripoornamaina Roopamoo…
Emani Pogadudhume, Ika Ninu,
Aamani Sobagula AlamelManga…
Emani Pogududhame…
Vedukondama, Vedukondama,
Vedukondama Venkatagiri,
Venkateshwaruni Vedukondama…
Vedukondama Venkatagiri,
Venkateshwaruni Vedukondaamaa…
Elami Korina Varaalichhe Devude,
Elami Korina Varaalichhe Devude,
Vaadu Alamelmanga, Vaadu Alamelmanga,
Shree Venkataadri Naathude… Vedukondhamaa…
Vedukondama Venkatagiri,
Venkateshwaruni Vedukondaamaa…
Vedukondama, Vedukondama…
Vedukondama, Vedukondama…
Edu Kondala Vaada Venkataramana,
Govinda Govinda…
Yedu Kondala Vaada Venkataramana,
Govinda Govinda…
Edu Kondala Vaada Venkataramana,
Govinda Govinda…
Indariki Abhayambulichhu Cheyi.
Kandhuvagu Manchi Bangaru Cheyi.
Indhariki Abhayambulichhu Cheyi.
Indariki Abhayambulichhu Cheyi…
FAQs:
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
అన్నమయ్య కీర్తనలు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
ఎమ్ ఎమ్ కీరవాణి గారు