Song Info:
Nenu Gali Gopuram Telugu Song Lyrics in Telugu and Englis from the Telugu Movie manasunna Maaraju (2000). Lyrics by Veturi Sundararama Murthy Garu, Music by Vandemataram Srinivas Garu and sung by Udit Narayan Garu and Anuradha Paudwal Garu.
Song: | Nenu Gali Gopuram Telugu Song Lyrics in Telugu and English. |
Movie: | Manasunna Maaraju (2000). |
Singer / s: | Udit Narayan Garu and Anuradha Paudwal Garu |
Lyrics: | Veturi Sundararama Murthy Garu. |
Music: | Vandemataram Srinivas Garu. |
Star Cast: | Dr. Rajasekhar Garu, Flora Saini Garu. |
Director: | Muthyala Subbaiah Garu. |
Nenu Gali Gopuram Telugu Song Lyrics in Telugu.
నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం,
వచ్చి వాలే ఈ క్షణం…
నేను తెల్లకాగితం, నీవు తేనెసంతకం,
కోరుకున్న ఈ దినం…
ప్రేమకు దేవత నీవని తెలిసి,
నా మది నీకొక కోవెల చేసా,
ఓ ప్రియా… ఓ ప్రియా… ఓ ప్రియా…
నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం,
వచ్చి వాలే ఈ క్షణం…
మాఘమాస వేళాయే మంచు తేరలలోన,
మధువణాల బాల నీ పెదవులండుకొన,
పులకరింత పూజా ఈ పూట చేసుకోన,
కలవరింతలన్నీ నే కౌగిలించుకొన,
మాయో ఏమి మాయో ఎంత హాయో ఈ బంధం,
నీడో తోడు నీడో, నాకు నీవే జన్మంతం.
ఓ ప్రియా, నా ప్రియా, యా యా నీ దానైపోయ…
నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం,
వచ్చి వాలే ఈ క్షణం…
నేను తెల్లకాగితం, నీవు తేనెసంతకం,
కోరుకున్న ఈ దినం…
ఈ వసంత వేళా నీ వయసు పూలు పూసే,
ఆ పూల గాలి నీలోనే వలపు వుణువూదే,
ప్రేమ మందిరాన కుడి కన్ను అదిరినేల !
పెళ్లి మండపాన కుడి కాలు పెట్టి రానా !
నీవే నాకు నీవే సాగి రావే నా కోసం.
దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం.
ఓ ప్రియా, నా ప్రియా, యా యా నీ వాన్నైపోయ…
నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం,
వచ్చి వాలే ఈ క్షణం…
నేను తెల్లకాగితం, నీవు తేనెసంతకం,
కోరుకున్న ఈ దినం…
ప్రేమకు దేవత నీవని తెలిసి,
నా మది నీకొక కోవెల చేసా,
ఓ ప్రియా… ఓ ప్రియా… ఓ ప్రియా…
నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం,
వచ్చి వాలే ఈ క్షణం…
Nenu Gali Gopuram Telugu Song Lyrics in English.
Nenu Gali Gopuram, Neevu prema paavuram,
Vachi valeye ee kshanam…
Nenu tella kagitham, Neevu thene santhakam,
Korukuna ee dinam…
Premaku Devatha neevani telisi,
Naa madi neeloka kovela chesaa,
O priya… o priyaaa… o priyaaaaaaa…
Nenu Gali Gopuram, Neevu prema paavuram,
Vachi valeye ee kshanam…
Maghamasa velaaye ee manchu teralalona,
Madhuvanala Bala nee pedavulandhukona,
Pulakrintha puja ee puta cheskona,
Kalavarinthalanni ne kougilinchukona,
Maayo emi maayo entha haayo ee bandham,
Needo thodu needo naaku neeve janmantham,
O Priyaaaa, Naa priyaaaa, Ya Ya needannaypoya…
Nenu Gali Gopuram, Neevu prema paavuram,
Vachi valeye ee kshanam…
Nenu tella kagitham, Neevu thene santhakam,
Korukuna ee dinam…
Ee vasanthavela nee vayasu poolu poose,
Aa poolagalli neelona valapu venuvude,
Prema mandirana kudi kannu aadrinela,
Pelli mandapana kudi kaalu petti raana!
Neeve naaku neeve saagiraave naakosam,
Deva prema deva neeku seve naa pranam.
O Priyaaaa, Naa priyaaaa, Ya Ya neevaannaypoya…
Nenu Gali Gopuram, Neevu prema paavuram,
Vachi valeye ee kshanam…
Nenu tella kagitham, Neevu thene santhakam,
Korukuna ee dinam…
Premaku Devatha neevani telisi,
Naa madi neeloka kovela chesaa,
O priya… o priyaaa… o priyaaaaaaa…
Nenu Gali Gopuram, Neevu prema paavuram,
Vachi valeye ee kshanam…