Song Info:
Are Emaindhi Song Lyrics in Telugu and English from the Telugu Movie “Aaradhana – Chiranjeevi (1987)“. Lyrics by Acharya Atreya Garu, Music by Ilayaraja Garu and Sung by SP Balasubramanyam Garu and Janaki Garu.
Song: | Are Emaindhi Song Lyrics in Telugu and English. |
Movie: | Aaradhana – Chiranjeevi (1987). |
Singer / s: | SP Balasubramanyam Garu and Janaki Garu. |
Lyrics: | Acharya Atreya Garu. |
Music: | Ilayaraja Garu. |
Star Cast: | Chiranjeevi Garu, Suhasini Garu and Radhika Garu. |
Director: | Bharathi Raja Garu. |
Are Emaindhi Song Lyrics in Telugu.
అరె ఏమైంది…
అరె ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది…
అది ఏమైంది, తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది…
కలగాని… కలఏదొ… కళ్ళెదుటె నిలిచింది,
అది నీలొ మమతను నిద్దుర లేపింది…
అరె ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది…
నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది,
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది…
పూలు నేను చూడలేను – పూజలేవి చేయలేను,
నేలపైన కాళ్ళులేవు – నింగివైపు చూపులేదు …
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ,
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు… అది దోచావూ…
బీడులోన వాన చినుకు, పిచ్చి మొలక వేసింది…
పాడలేని గొంతులోన, పాటఏదొ పలికింది …
గుండె ఒక్కటున్న చాలు, గొంతు తానె పాడగలదు…
మాటలన్ని దాచుకుంటె, పాట నీవె రాయగలవు …
రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో…!
చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు. మనిషౌతాడూ…
అరె ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది…
అది ఏమైంది, తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది…
కలగాని… కలఏదొ… కళ్ళెదుటె నిలిచింది,
అది నీలొ మమతను నిద్దుర లేపింది…
అరె ఏమైంది, ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది…
Watch Are Emaindhi Song Lyrics Video.
Are Emaindhi Song Lyrics in English.
Are emaindi…
Arey emaindi, Oka manasuku rekkalochhi Ekkadikoo egirindi…
Adi emaindi, tana manishini Vetukutu ikkadochhi vaalindi…
Kalagaani kala yedo kalledute nilichindi,
Adi nilo mamatanu nidduralepindi…
Arey emaindi, Oka manasuku rekkalochhi Ekkadiko egirindi…
Adi emaindi…!
Ningi vangi nela thoti nestamedo korindi,
Nela pongi ningi kosam pula dosilichhindi…
Poolu nenu chudaledu – Pooja levi cheyalenu,
Nela paina kaallu levu – Ningi vaipu chupu ledu…
Kanne pilla kallaloki ennadaina chusavo,
Kaanarani gundeloki kannamesi vachhavu… Adi dochavu …
Bheedulona vaana chinuku, picchi molaka vesindi…
Paadaleni gontulona, paata edo palikindi…
Gunde okkatunna chaalu, Gontu taane paadagaladu…
Maatalanni daachukunte, Paata neevu raayagalavu…
Raata raani vaadi raatha, Devudemi raasado…!
Chetanaite maarchi chudu, Veedu maari pothaadu… Manishavutaadu…
Arey emaindi, Oka manasuku rekkalochhi Ekkadikoo egirindi…
Adi emaindi, tana manishini Vetukutu ikkadochhi vaalindi…
Kalagaani kala yedo kalledute nilichindi,
Adi nilo mamatanu nidduralepindi…
Arey emaindi, Oka manasuku rekkalochhi Ekkadiko egirindi…
Adi emaindi…!