Bhale Bhale Banjara Song Lyrics in Telugu and English from the Latest Chiranjeevi’s Telugu Movie Acharya (2022). Lyrics by Ramajogayya Sastry Garu, Music by Mani Sharma Garu, and Sung By Shankar Mahadevan Garu & Rahul Sipligunj Garu.
Song: | Bhale Bhale Banjara Song Lyrics in Telugu and English. |
Movie: | Acharya (2022). |
Singer/s: | Shankar Mahadevan Garu & Rahul Sipligunj Garu. |
Lyrics: | Ramajogayya Sastry Garu. |
Music: | Mani Sharma Garu. |
Star Cast: | Chiranjeevi Garu, Ram Charan Garu, Kajal Aggarwal Garu, Pooja Hegde Garu. |
Bhale Bhale Banjara Song Lyrics in Telugu.
హే… సింబా రింబా, సింబా రింబా,
సిరుత పులుల సిందాట…
హే… సింబా రింబా, సింబా రింబా,
సరదా పులుల సయ్యాట…
సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది.
నిప్పు కాక రేగింది… రప్పాప…
డప్పు మోత మోగింది… రప్పాప…
కాకులు దూరని కారడవీలో పండగ పుట్టింది
గాలి గంతులాడింది… రప్పాప…
నేల వంత పాడింది… రప్పాప…
సీకటంతా సిల్లు పడి వెన్నెలయ్యిందియ్యాల,
అందినంతా దండుకుందాం పదా తలో చెయ్యరా…
భలే భలే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచేరీలో, రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా..!!
భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా…
రేయి కచేరీలో, రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా..!!
సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది.
నిప్పు కాక రేగింది, డప్పు మోత మోగింది…
హే, కొక్కరికో కోడి కూత, ఈ పక్క రావొద్ధే…
ఐతలక్క ఆడే పాడే, మా లెక్కనాపొద్దే…
తద్దినదిన సుక్కలదాకా, లెగిసి ఆడాలా…
అద్దిరబన్నా ఆకాశ కప్పు అదిరి పడాలా…
అరసెయ్యి గీతకు సిక్కింది భూగోళమియ్యాలా,
పిల్లోల్లమల్లే దాన్నట్టా బొంగరమెయ్యాలా…
భలే భలే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా..!!
భల్లే భల్లే బంజారా… మజ్జా మందేరా…
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా రబ్బా..!!
నేస్తమేగా, చుట్టూ ఉన్న చెట్టైనా పిట్టైనా…
దోస్తులేగా, రాస్తాలోని గుంటా మిట్టయినా…
అమ్మకు మల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము…
ఆ తల్లి బిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము…
గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు,
ఈడ కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు…
భలే భలే బంజారా, షల్లలల్లా…
మజా మందేరా, షల్లలల్లా…
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా..!!
భల్లే భల్లే బంజారా, మజ్జా మందేరా…
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా…
హే రబ్బా రబ్బా రబ్బా..!!
Watch Bhale Bhale Banjara Song Lyrics Video.
.Bhale Bhale Banjara Song Lyrics in English.
Hey… Simba Rimba, Simba Rimba,
Sirutha Pulala Sindaata…
Hey… Simba Rimba, Simba Rimba,
Sarada Pulula Sayyaata…
Seemalu Dhoorani Sittadaviki Sirunavvochhindi
Nippu Kaaka Regindhi… Rappaapa…
Dappu Motha Mogindhi… Rappaapa…
Kaakulu Dhoorani Kaaradavilo Pandaga Puttindhi
Gaali Ganthulaadindi… Rappaapa…
Nela Vantha Paadindhi… Rappaapa…
Seekatantha Sillu Padi Ennelayyindi Iyyaala,
Andinatha Dandukundam Pada Thalo Cheyyaaraa…
Bhale Bhale Banjara, Shallalaa
Majja Mandheraa, Shallalaa
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…
Bhale Bhale Banjara, Majja Mandheraa…
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…
Seemalu Dhoorani Sittadaviki Sirunavvochhindi.
Nippu Kaaka Regindhi, Dappu Motha Mogindhi…
Hey, Kokkarako Kodi Kootha, Ee Pakka Raavoddhe…
Aithalakka Aadepaade, Maa Lekkanaapoddhe…
Thaddhinadhinna Sukkaladaaka, Legisi Aadaalaa…
Addhirabanna Aakashakappu Adhiri Padaalaa…
Araseyyi Geetaku Sikkindi Bhoogolamiyyaalaa,
Pillollamalle Daannatta Bongarameyyaalaa…
Bhale Bhale Banjara, Shallalaa
Majja Mandheraa, Shallalaa
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…
Bhale Bhale Banjara, Majja Mandheraa…
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…
Nesthamegaa, Chuttu Unna Chettaina Pittaina…
Dosthulegaa, Raasthloni Guntaa Mittainaa…
Ammakumalle Ninnu Nannu Saakindi Ee Vanamu…
Aa Thalli Biddala Sallanga Joose Aayudhame Manamu…
Gundeku Daggari Praanaalu Ee Gudem Janaalu,
Eeda Kashtam Sukham Renditiki Maname Ayinollu…
Bhale Bhale Banjara, Shallalaa
Majja Mandheraa, Shallalaa
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…
Bhale Bhale Banjara, Majja Mandheraa…
Reyi Kacherilo, Rechhipodaam Raa…
Hey rabba rabba…