Song Info:
Chalti Ka Naam Gaadi Telugu Lyrics in Telugu and English from the Telugu Movie Chettu Kinda Pleader (1989). Lyrics by Vennelakanti Garu, Music by Illayaraja Garu and Sung by SP Balasubramanyam Garu and Chithra Garu.
Song: | Chalti Ka Naam Gaadi Telugu Lyrics in Telugu and English. |
Movie: | Chettu Kinda Pleader (1989). |
Singer / s: | SP Babalasubramanyam Garu and Chithra Garu. |
Lyrics: | Vennelakanti Garu. |
Music: | Illayaraja Garu. |
Star Cast: | Rajendra Prasad Garu, Kinnera Garu. |
Director: | Vamsi. |
Chalti Ka Naam Gaadi Telugu Lyrics in Telugu.
| పల్లవి |
చల్తీకానాం గాడీ… చలాకీ వన్నె లేడీ…
చల్తీకానాం గాడీ, చలాకీ వన్నె లేడీ,
రంగేళి జోడీ, బంగారు బాడీ,
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి…
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా…!
దారి చెప్పవా చెప్పవా…
చల్తీకానాం గాడీ, చలాకీ వన్నె లేడీ,
రంగేళి జోడీ, బంగారు బాడీ,
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి…
అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా…!
దారి చెప్పవా చెప్పవా…
| చరణం-1 |
దేవతలే మెచ్చిన కారు, దేశాలు తిరిగిన కారు,
వీరులకు ఝాన్సీ కారు, హీరోలకు ఫాన్సీ కారు,
అశోకుడు యుధ్ధంలోన వాడిందీ ఈ కారు…
శివాజీ గుర్రం వీడి ఎక్కిందీ ఈ కారు…
చరిత్రల లోతులు చేరి, రాతలు మారి, చేతులు మారినదీ…
జంపరు బంపరు బండిరా బండిరా,
జగ మొండిరా మొండిరా…
చల్తీకానాం గాడీ, చలాకీ వన్నె లేడీ.
| చరణం-2 |
ఆంగ్లేయులు తోలిన కారు, అంధ్రానే ఏలిన కారు,
అందాల లండన్ కారు, అన్నింటా యుండెన్ కారు,
బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు…
రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు…
హుషారుగ ఎక్కిన చాలు, దక్కును మేలు, చిక్కు సుఖాలు,
ఇదే సూపరు డూపరు బండిరా బండిరా…
జగ మొండిరా మొండిరా…
చల్తీకానాం గాడీ, చలాకీ వన్నె లేడీ,
రంగేళి జోడీ, బంగారు బాడీ,
వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి,
అహో… ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా…!
దారి చెప్పవా చెప్పవా…
చల్తీకానాం గాడీ, చలాకీ వన్నె లేడీ…
Watch Chalti Ka Naam Gaadi Telugu Video.
Chalti Ka Naam Gaadi Telugu Lyrics in English.
| Pallavi |
Chalti ka naam gaadi… chalaki vanne ledi…
Chalti ka naam gaadi, chalaki vanne ledi,
Rangeli jodi, bangaru body,
Vegamlo chesenu dadi, Vedekki agenu odi,
Ahoo… ika muppula tippalu tappavaa tappava…!
Dari cheppavaa cheppavaa…
Chalti ka naam gaadi, chalaki vanne ledi,
Rangeli jodi, bangaru body,
Vegamlo chesenu dadi, Vedekki agenu odi,
Ahoo… ika muppula tippalu tappavaa tappava…!
Dari cheppavaa cheppavaa…
| Charanam-1 |
Devathale mechina karu, deshalu tirigina karu,
Veerulaku jhansi karu, herolaku fancy karu,
Ashokudu yuddamlona vadindi ee karu…
Shivaji gurram veedi yekkindi ee karu…
Charitrala lotulu cheri, ratalu mari, Chetulu marinadee…
Jamparu bamparu Bandira bandira,
Jagamondira mondira…
Chalti ka naam gaadi, chalaki vanne ledi…
| Charanam-2 |
Angleyulu tolina karu, andhraane yelina karu,
Andala london karu, annintaa emden karu,
Bulletlaa dusukupoye rackette karu…
Resullo kappulu manake rabatte ee karu…
Husharuga ekkina chalu, dakkunu melu,Chikku sukhalu,
Ide suparu duparu bandira bandira…
Jagamondira mondira…
Chalti ka naam gaadi, chalaki vanne ledi,
Rangeli jodi, bangaru body,
Vegamlo chesenu dadi, Vedekki agenu odi,
Ahoo… ika muppula tippalu tappavaa tappava…!
Dari cheppavaa cheppavaa…
Chalti ka naam gaadi, chalaki vanne ledi…
FAQs for Chalti Ka Naam Gaadi Telugu Lyrics.
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
వెన్నెలకంటి గారు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
ఇళయరాజా గారు.
ఈ పాటను పాడింది ఎవరు ?
ఎస్. పి. మాలసుబ్రమణ్యం గారు మరియు చిత్రా గారు.