Song Info :
Chirugali Veechene Telugu Lyrics in Telugu and English from the Telugu movie Siva Putrudu (2004). Lyrics by Vanamali Garu, Music by Ilayaraja Garu and Sung by RP Patnaik Garu and Sunitha Garu.
Song: | Chirugali Veechene Telugu Lyrics in Telugu and English. |
Movie: | Siva Putrudu (2004). |
Singer / s: | RP Patnaik Garu and Sunitha Garu. |
Lyrics: | Vanamali Garu. |
Music: | Ilayaraja Garu. |
Star Cast: | Vikram Garu, Suriya Garu, Laila Garu and Sangeetha Garu. |
Director: | Balu Garu. |
Chirugali Veechene Telugu Lyrics in Telugu.
| పల్లవి |
చిరుగాలి వీచెనే, చిగురాశ రేపెనే…|2|
వెదురంటి మనసులో,
రాగం వేణు ఊదెనే. మేఘం మురిసి పాడెనే…
కరుకైన గుండెలో, చిరుజల్లు కురిసెనే…
తనవారి పిలుపులో,
ఆశలు వెల్లువాయెనే, ఊహలు ఊయలూపెనే…|2|
చినుకు రాక చూసి మది చిందులేసెనే,
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే…
చిరుగాలి వీచెనే, చిగురాశ రేపెనే…
వెదురంటి మనసులో,
రాగం వేణు ఊదెనే. మేఘం మురిసి పాడెనే…
| చరణం-1 |
తుళ్ళుతున్న చిన్ని సెలయేరు,
గుండెలోన పొంగి పొలమారు,
అల్లుకున్న ఈ బంధమంతా.
వెల్లువైనదీ లోగిలంతా…
పట్టెడన్నమిచ్చి పులకించే,
నేలతల్లివంటి మనసల్లే,
కొందరికే హౄదయముందీ.
నీకొరకే లోకముందీ…
నీ. . . కూ తోడు ఎవరంటు లే. . . రూ గతములో,
నే. . . డు చెలిమికై చాపే వా. . . రే బ్రతుకులో…
కలిసిన బంధం , కరిగిపోదులే,
మురళి మోవి విరివి తావి కలిసిన వేళా…
చిరుగాలి వీచెనే, చిగురాశ రేపెనే…
వెదురంటి మనసులో,
రాగం వేణు ఊదెనే. మేఘం మురిసి పాడెనే…
| చరణం-2 |
ఓ. . . మనసున వింత ఆకాశం,
మెరుపులు చిందె మనకోసం,
తారలకే తళుకు బెళుకా.
ప్రతి మలుపూ ఎవరికెరుకా…
విరిసిన ప్రతి పూదోటా,
కోవెల ఒడి చేరేనా,
ౠణమేదో మిగిలి ఉందీ.
ఆ తపనే తరుముతోందీ…
రో. . .జూ ఊహలే ఊగే రా. . .గం గొంతులో,
ఏ. . .వో పదములే పాడే మో. . .హం గుండెలో…
ఏనాడూ, తోడు లేకనే,
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే…
కరుకైన గుండెలో, చిరుజల్లు కురిసెనే…
తనవారి పిలుపులో,
ఆశలు వెల్లువాయెనే, ఊహలు ఊయలూపెనే…|2|
చినుకు రాక చూసి మది చిందులేసెనే,
చిలిపితాళమేసి చెలరేగి పోయెనే…
Watch Chirugali Veechene Telugu Lyrics Video.
Chirugali Veechene Telugu Lyrics in English.
| Pallavi |
Chirugali Veechene, Chiguraasha Repene…|2|
Vedhuranti Manasulo,
Raagam Venuvoodhene. Megham Murisi Paadene…
Karukaina Gundelo, Chirujallu Kurisene…
Thanavaari Piluputho,
Aasalu Velluvaayene, Oohalu Ooyaloopene…|2|
Chinuku Raaka Choosi Madhi Chindhulesene,
Chilipi Thaalamesi Chelaregi Poyene…
Chirugali Veechene, Chiguraasha Repene…
Vedhuranti Manasulo,
Raagam Venuvoodhene. Megham Murisi Paadene…
| Charanam-1 |
Thulluthunna Chinni Selayeru,
Gundelona Pongi Polamaaru,
Allukunna Ee Bandhamantha.
Velluvainadhi Logilanthaa…
Pattedannamichhi Pulakinche,
Nelathallivanti Manasalle,
Kondharike Hrudayamundhi.
Neekorake Lokamundhi…
Nee. . .ku Thodu Evarntu Le. . .ru Gathamulo,
Ne. . .du Chelimi Cheyy Chaape Vaa. . .re Bathukulo…
Kalisina Bandham, Karigipodule
Murali Movi Virivi Taavi Kalisina Vela…
Chirugali Veechene, Chiguraasha Repene…
Vedhuranti Manasulo,
Raagam Venuvoodhene. Megham Murisi Paadene…
| Charanam-2 |
Oo. . . Manasuna Vintha Aakasam,
Merupulu Chindhe Manakosam,
Taaralake Taluku Belukaa.
Prathi Malupu Evarikerukaa…
Virisina Prathi Poodhota,
Kovela Odi Cherenaa,
Runamedho Migili Undhi.
Aa Thapane Tarumuthondhi…
Ro. . .ju Ooyale Ooge Raa. . .gam Gonthulo,
Ye. . .vo Padhamule Paade Mo. . .ham Gundelo…
Enaadu, Thodu Lekane,
Kadali Odini Cherukunna Godaaralle…
Karukaina Gundelo, Chirujallu Kurisene…
Thanavaari Piluputho,
Aasalu Velluvaayene, Oohalu Ooyaloopene…|2|
Chinuku Raaka Choosi Madhi Chindhulesene,
Chilipi Thaalamesi Chelaregi Poyene…
FAQs:
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
వనమాలి గారు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
ఇళయరాజా గారు
ఈ పాటను పాడింది ఎవరు ?
ఆర్. పి. పట్నాయక్ గారు.