Edo Edo Ayipotundi Song Lyrics in Telugu and English from the Telugu Movie Nuvvu Leka Nenu Lenu (2002). Lyrics by Kasi Viswanath Garu, Music by R P Patnaik Garu and Sung By Usha Garu.
Movie: | Nuvvu Leka Nenu Lenu నువ్వు లేక నేను లేను (2002) |
Singer/s: | Usha Garu |
Lyrics: | Kasi Viswanath Garu |
Music: | R P Patnaik Garu |
Star Cast: | Tarun, Aarathi Agarwal. |
Edo Edo Ayipotundi Song Lyrics in Telugu.
ఏదో ఏదో అయిపోతుంది…
ఎదలో ఏదో మొదలయ్యింది …
నిన్నే చూడాలని నీతో ఉండాలని …
నేనే ఓడాలని నువ్వే గెలవాలని …
పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది …
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన …
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన…
కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే …
మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే …
కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే …
చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే …
వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక …
తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక …
నిన్నే తాకాలని… నీతో గడపాలని …
ముద్దే ఇవ్వాలని… పొద్దే పోవాలని …
మనసేమో మనసిచ్చింది …
వయసేమో చనువిచ్చింది…
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన …
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన…
ఏదో ఏదో అయిపోతుంది…
ఎదలో ఏదో మొదలయ్యింది…
ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే …
మోమాటం సిగ్గుతోటి పెదవి విప్పనంటే …
ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే …
ఉల్లాసం నీకే చెందాలని పరుగులు తీస్తుంటే …
ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక …
ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక …
నువ్వే కావాలని… నిన్నే కలవాలని …
మనసే విప్పాలని… మాటే చెప్పాలని ……
ఒళ్ళంతా పులకిస్తుంది,
తుళ్ళింత కలిగిస్తుంది …
అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన …
అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన…
ఏదో ఏదో అయిపోతుంది …
ఎదలో ఏదో మొదలయ్యింది…
Play / Download Edo Edo Ayipotundi Song Karaoke MP3.
Watch Edo Edo Ayipotundi Song Lyrics Video.
Edo Edo Ayipotundi Song Lyrics in English.
Yedo Yedo Ayipotundi …
Yedalo Yedo Modalayyindi…
Ninne Chudalani…
Nitho Undalani…
Nene Odalani…
Nuvve Gelavalani …
Pade Pade Anipistundi …
Nee Pilupe Vinipistundi …
Adi Premo Yemo Teliyani Vinta Yatana …
Adi Premenemo Yerugani Konte Bhavana…
Kallemo Kalalu Mani Ninnu Vetukutunte …
Mansemo Panulu Mani Ninnu Taluchukunte …
Kallu Nitho Kalisi Nadavalani Kalavara Padutunte …
Cheyi Nitho Chelimi Cheyyalani Tondara Pedutunte …
Vere Dhari Lekha, Nadhare Nuvvayyaka …
Tiram Cherinaka, Ee Keratam Aagaleka …
Ninne Takalani … Nitho Gadapalani …
Mudde Ivvalani … Podde Povalani …
Manasemo Manasichhindi…
Vayasemo Chanuvicchindi …
Adi Premo Yemo Teliyano Vinta Yatana …
Adi Premenemo Yerugani Konte Bhavana…
Yedo Yedo Ayipotundi …
Yedalo Yedo Modalayyindi…
Aaratam Haddu Dati Mata Cheppamante …
Momatam Sigguthoti Pedavi Vippanante …
Uthasaham Ninne Pondalani Urakalu Vestunte …
Ullasam Nike Chendalani Parugulu Tistunte …
Yemi Palu Poka, Saga Palu Nuvvayyaka…
Sayam Vacchina, Paruvam Aagaleka …
Nuvve Kavalani … Ninne Kalavalani….
Manase Vippalani … Mate Cheppalani …
Ollantha Pulakistundi …
Tullintha Kaligistundi …
Adi Premo Yemo Teliyano Vinta Yatana …
Adi Premo Nemo Yerugani Konte Bhavana …
Yedo Yedo Ayipotundi …
Yedalo Yedo Modalayyindi…
Share your Thoughts as Comments on Edo Edo Ayipotundi Song Lyrics.