Song Info:
Jamurathiri Jabilamma Lyrics in Telugu and English from the Telugu Movie Kshana Kshanam (1991). Lyrics by Sirivennela Seetharama Sastry Garu, Music by M M Keeravani Garu and Sung by SP Balasubramanyam Garu & Chitra Garu.
Song: | Jamurathiri Jabilamma Lyrics in Telugu and English. |
Movie: | Kshana Kshanam (1991). |
Singer / s: | SP Balasubramanyam Garu & Chitra Garu. |
Lyrics: | Sirivennela Seetharama Sastry Garu. |
Music: | M M Keeravani Garu, |
Star Cast: | Venkatesh Garu and Sridevi Garu. |
Director: | Ram Gopal Varma Garu. |
Jamurathiri Jabilamma Lyrics In Telugu.
| పల్లవి |
జామురాతిరి, జాబిలమ్మ, జోల పాడనా ఇలా…
జోరు గాలిలో, జాజి కొమ్మ, జారనీయకే కలా…
వయ్యారి వాలు కళ్ళలోన,
వరాల వెండి పూల వాన,
స్వరాల ఊయలూగు వేళ…
జాము రాతిరి, జాబిలమ్మ, జోల పాడనా ఇలా…
| చరణం-1 |
కుహు కుహు, సరాగాలే శృతులుగా,
కుశలమా అనే, స్నేహం పిలువగా,
కిలకిల, సమీపించే సడులతో,
ప్రతిపొద, పదాలేవో పలుకగా…
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందని,
వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ…
జాము రాతిరి, జాబిలమ్మ, జోల పాడనా ఇలా…
| చరణం-2 |
మనసులో, భయాలన్నీ మరిచిపో,
మగతలో, మరో లోకం తెరుచుకో,
కలలతో, ఉషాతీరం వెతుకుతూ,
నిద్రతో, నిషా రాణి నడిచిపో…
చిటికలోన చిక్కబడ్డ, కటిక చీకటి,
కరిగిపోక తప్పదమ్మ, ఉదయ కాంతికి…
జామురాతిరి, జాబిలమ్మ, జోల పాడనా ఇలా…
జోరు గాలిలో, జాజి కొమ్మ, జారనీయకే కలా…
వయ్యారి వాలు కళ్ళలోన, మ్ మ్, ఆ హా…!
స్వరాల ఊయలూగు వేళ…
Watch Jamurathiri Jabilamma Lyrics Video.
Jamurathiri Jabilamma Lyrics In English.
| Pallavi |
Jamurathiri, Jaabilamma, Jola Paadanaa Ilaa…
Joru Gaalilo, Jaajikomma, Jaaraneeyake Kalaa…
Vayyaari Vaalu Kallalona,
Varaala Vendi Poola Vaana,
Swaraala Ooyaloogu Vela…
Jaamu Raathiri, Jaabilamma, Jola Paadanaa Ilaa…
| Charanam-1 |
Kuhu Kuhu, Saraagaale Shruthulugaa,
Kushalamaa, Ane Sneham Piluvagaa,
Kilakila, Sameepinche Sadulatho,
Prathi Podha, Padhaalevo Palukagaa…
Kunuku Raaka Buttabomma Gubulugundhani,
Vanamu Lechi Vaddhakochhi Nidhrapuchhanee…
Jaamu Raathiri Jaabilamma, Jola Paadanaa Ilaa…
| Charanam-2 |
Manasulo, Bhayaalannee Marichipo,
Magathalo, Maro Lokam Theruchuko,
Kalalatho, Ushaatheeram Vethukuthoo,
Nidhratho, Nisha Rani Nadichipo…
Chitikalona Chikkabadda Katiki Cheekati,
Karigipoka Thappadhamma Udhaya Kaanthiki…
Jaamu Raathiri, Jaabilamma, Jola Paadanaa Ilaa…
Joru Gaalilo, Jaajikomma, Jaaraneeyake Kalaa…
Vayyaari Vaalu Kallalona, Mmm… Mmm… Aaa… Haaa…!
Swaraala Ooyaloogu Vela…
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
ఎమ్ ఎమ్ కీరవాణి గారు
ఈ పాటను పాడింది ఎవరు ?
ఎస్. పి. మాలసుబ్రమణ్యం గారు మరియు చిత్రా గారు.