Nindu Godari Kada Lyrics in Telugu and English from the Telugu Movie Nuvvu Leka Nenu Lenu (2002). Lyrics by Kula Sekhar Garu, Music by R P Patnaik Garu and Sung by RP Patnaik Garu and Kousalya garu.
Movie: | Nuvvu Leka Nenu Lenu (నువ్వు లేక నేను లేను) (2002) |
Singer/s: | RP Patnaik Garu and Kousalya garu |
Lyrics: | Kula Sekhar Garu |
Music: | RP Patnaik Garu |
Star Cast: | Tarun, Aarthi Agarwal |
Nindu Godari Kada Lyrics in Telugu.
నిండు గోదారి కదా ఈ ప్రేమా…
అందరికి బంధువుగా ఈ ప్రేమా…
రెండు హృదయాల కథే ఈ ప్రేమా…
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా…
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా…
నిండు గోదారి కదా ఈ ప్రేమా…
అందరికి బంధువుగా ఈ ప్రేమా…
ప్రేమ అన్నది ఎంత గొప్పదో మరి…
రాజు పేద బేధమంటు లేదు దీనికి…
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ…
ప్రేమదీపమల్లే చూపుతుంది దారిని…
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమా…
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమా…
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది…
నిండు గోదారి కదా ఈ ప్రేమా…
అందరికి బంధువుగా ఈ ప్రేమా…
రెండు హృదయాల కథే ఈ ప్రేమా…
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా…
ప్రేమ జోరుని ఎవ్వరాపలేరని…
ఆనకట్టలాంటి హద్దులంటు లేవని…
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమని…
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పని…
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం…
తానే లేకుంటే బతుకే వనవాసం…
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది…
నిండు గోదారి కదా ఈ ప్రేమా…
అందరికి బంధువుగా ఈ ప్రేమా…
రెండు హృదయాల కథే ఈ ప్రేమా…
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా…
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమా…
నిండు గోదారి కదా ఈ ప్రేమా…
అందరికి బంధువుగా ఈ ప్రేమా…
రెండు హృదయాల కథే ఈ ప్రేమా…
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమా…
Play / Download Nindu Godari Kada Karaoke MP3.
Watch Nindu Godari Kada Lyrics Video.
Nindu Godari Kada Lyrics in English.
Nindu Godari Kada Ee Prema…
Andariki Bandhuvugaa Ee Prema…
Rendu Hrudhayaala Kathe Ee Prema…
Pellikilaa Pallakigaa Ee Prema…
Kovelalo Haarathilaa Manchini Panche Premaa…
Nindu Godari Kada Ee Prema…
Andariki Bandhuvugaa Ee Prema…
Prema Annadhi Entha Goppadho Mari…
Raju Pedha Bedhamantu Ledhu Dheeniki…
Brahmmachaariki Bathuku Baatasaariki…
Prema Deepamalle Chooputhundhi Dhaarini…
Manasulu Jatha Kalipe Bandham Ee Prema…
Cherithaga Ika Niliche Grandham Ee Prema…
Preme Madhilona Mari Nammakaanni Penchuthundhi…
Nindu Godari Kada Ee Prema…
Andariki Bandhuvugaa Ee Prema…
Rendu Hrudhayaala Kathe Ee Prema…
Pellikilaa Pallakigaa Ee Prema…
Prema Joruni Evvaraapalerani…
Aanakattalaanti Haddhulantu Levani…
Prema Thappani Ante Oppukomani…
Gonthu Etthi Lokamanta Chaaticheppani…
Preme Thodunte Nithyam Madhumaasam…
Thaane Lekunte Bathuke Vanavaasam…
Preme Kalakaalam Manaventa Undi Naduputhundhi…
Nindu Godari Kada Ee Prema…
Andariki Bandhuvugaa Ee Prema…
Rendu Hrudhayaala Kathe Ee Prema…
Pellikilaa Pallakigaa Ee Prema…
Kovelalo Haarathilaa Manchini Panche Premaa…
Nindu Godari Kada Ee Prema…
Andariki Bandhuvugaa Ee Prema…
Rendu Hrudhayaala Kathe Ee Prema…
Pellikilaa Pallakigaa Ee Prema…
Share your Thoughts as Comments on Nindu Godari Kada Lyrics.