HomeDevotionalశ్రీతుంబుర నారద నాదామృతం లిరిక్స్ | Sri Tumbura Narada Song Lyrics - Bhairava...

శ్రీతుంబుర నారద నాదామృతం లిరిక్స్ | Sri Tumbura Narada Song Lyrics – Bhairava Dweepam (1994)

Sri Tumbura Narada Song Lyrics in Telugu and English from Telugu Movie Bhairava Dweepampenned (1994). Lyrics by Veturi Sundararama Murthy Garu, music by Madhavapeddi Suresh Garu, and sung by S P Balasubramanyam Garu.

Song:Sri Tumbura Narada Song Lyrics in Telugu and English.
Movie:Bhairava Dweepam (1994).
Singer/s:S P Balasubramanyam Garu.
Lyrics:Veturi Sundararama Murthy Garu.
Music:Madhavapeddi Suresh Garu.
Star Cast:Nandamuri Balakrishna Garu, Roja Garu, Rambha Garu.
Director:Singeetam Srinivasa Rao Garu.
Sri Tumbura Narada Song Lyrics
Sri Tumbura Narada Song Lyrics ( Credits: ETV Cinema Youtube)

Sri Tumbura Narada Song Lyrics In Telugu.

శ్రీతుంబుర నారద నాదామృతం… ఆ ఆ ఆ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

సంగీతామృతపాణం,
ఇది స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు, భువికి దీపాలు,
స్వరం, పదం, ఇహం, పరం కలిసిన

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

సప్త వర్ణముల మాతృకగా,
సూక్త వర్ణముల డోలికగా…
సప్త వర్ణముల మాతృకగా,
సూక్త వర్ణముల డోలికగా…
ఏడు రంగులే తురగములై,
శ్వేతవర్ణ రవి కిరణములై…

స ప స గరిసనిదపమ
గ ని గ మగరిసనిస
సగమ గమప మపనిస
గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

స స స స స సనిపగరిస
గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
సంగీతారంభ సరస హేరంభ,
స్వర పూజలలో షడ్జమమే

రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస నిసరి నిదమప
మగరి నిదప మగరి
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
గ గ గరిస రిసద సదప గగపదస
మురళి వనాంతాల, విరుయు వసంతాల
మురళి వనాంతాల, విరుయు వసంతాల
చిగురించు మోహన గాంధారమే
మా సమగసనిదమ సమగ మదని మదనిగస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన
కలశము హిందోళ మధ్యమమే

ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు,
పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగ రిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన… ఆ ఆఆ ఆ ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన,
హర్షాతిరేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య,
కథ పదముగ పాడె నిషాదమే

తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
నినిపమగమ పనిమపనినిస
నిని సస సస, నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస రిదపమగమపని దపమగరిసనిరిన
నినినిసస సస నినిని గగ గగ… నినిని మమగమ పమగమగరిస…
గగగ పపపప గగగ నినినిని… గగగ సస నిస గరి సమ గరిస…
నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
నిస గమ సగ మప గమ పని మప నిస
సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ
రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప

శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

Watch Sri Tumbura Narada Song Lyrics Video.

Sri Tumbura Narada Song Lyrics in English.

Sri tumbura narada nadamrtam
Aa… sri tumbura narada nadamrtam
Svara raga rasa bhava talanvitam
Sangitamrta panam idi svarasura jagati sopanam
Sivuni rupalu bhuviki dipalu
Svaram padam iham param kalisina
Sri tumbura narada nadamrtam
Svara raga rasa bhava talanvitam

Sapta varnamula matrkaga
Sukta varnamula dolikaga
Sapta varnamula matrkaga
Sukta varnamula dolikaga
Edu rangule turagamulai
Sveta varna ravi kiranamulai
Sa pa sa ga ri ga ni da pa ma ga
Ga ni ga ma ga ri sa ni sa
Sagama gamapa mapani sa
Garisanida risanidapa sanidapama

Sri tumbura narada nadamrtam
Svara raga rasa bhava talanvitam

Sa…sa…sa sa sa
Sanipa garisa ga pa ni sa garisa
Nisari panisa gapani rigapa garisa

Sangitarambha sarasa herambha svara pujalalo shadjamame
Ri ri rimapanidama mapanisagari magarisanisa rimagarisa nisarinidamapa
Magari nidapa magari
Sambho kailasa sailushikanatya nandita svara nandi rishabhame
Ga..ga…garisa risaga sadapa gagapadasa
Murali vanantala viriyu vasantala
Murali vanantala viriyu vasantala
Cigurinchu mohana gandharame
Ma samagasanidama samagamadani maganigasa
Moksha lakshmi devi gopura sikharana kalasamu hindola madhyamame
Pa..pamapa gagapa pamapa danida
Padasa padasari pamarisanidapamapa risarima pa
Sarasvati ragala kuhukuhu gitalu palikina koyila pancamame
Da danisamagari padanirisanidapa risanidapa magarigamapa
Vana jhallula vela aa cakravakana Aa Aa
Vana jhallula vela aa cakravakana harshatirekalu daivatame
Ni sanidapamagarisa nininini ni ripamagari xxxx madada…madaniri garisa
Kalyani sitamma kalyana ramayya kadha padamuga pade nishadame

Taddinna diddinna diddinna takitaddinna
Taddinna diddinna diddinna takitaddinna
Ninipamagama panimapaninisa
Nini sasa sasa nini riri riri
Nini gaga gama riga sari nisa
Panisa mapani gamapa sagama
Samagapamani pasanirisaga
Magamagari garigarisa risarisani sanisanida nidanidapa dapadapama
Sagamapa gamapani mapanisa gasaga gamapa
Gasaga magama..sagamapa magarisa ridapamagamapani dapamagarisaniri
Nininisasa sasa ninini gaga gaga
Ninini mamagama pamagamagarisa
Gagaga papapapa gagaga nininini
Gagaga sasa nisa gari sama garisa
Nisa nisa nisa nisa pani pani pani mapa
Nisa nisa nisa nisa pani pani pani mapa
Gama gama gama gama saga saga saga nisa
Gama gama gama gama saga saga saga nisa
Nisa gama saga mapa gama pani mapa nisa
Saga mapa gama pani mapa nisa pani saga
Sasa sasa sasa riri riri riri
Sasa sasa sasa gaga gaga gaga
Riri riri riri gaga gaga gaga
Riri riri riri mama mama mama
Gama gama gama gama gama gasa gamapa

Sri tumbura narada nadamrtam
Svara raga rasa bhava talanvitam

Note: English Version of the Lyrics is not well-formatted. Please let us know if there are any mistakes.


Share your thoughts as comments on Sri Tumbura Narada Song Lyrics.

Mana Telugu Lyrics
Mana Telugu Lyrics
Collection of all our Favorite Telugu Songs Lyrics in Telugu and English at one place.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
[td_block_1 custom_title="Must Read" limit="4" f_header_font_transform="uppercase" ajax_pagination="next_prev" block_template_id="td_block_template_2" m4f_title_font_family="394" m4f_title_font_weight="700" m6f_title_font_family="394" m6f_title_font_weight="700" sort="" offset="4" m4f_title_font_size="eyJhbGwiOiIyMCIsImxhbmRzY2FwZSI6IjE4IiwicG9ydHJhaXQiOiIxNiJ9" m4f_title_font_line_height="1.3"]