Song Info :
Andhaala Nadhive Telugu Lyrics ( Andala Nadive Song Lyrics) in Telugu and English from the Telugu Movie Kantara Telugu (2022). Lyrics by Bhaskar Bhatla Garu, Music by B Ajaneesh Lokanath Garu and Sung by Haricharan Garu and Chinmayi Sripada Garu.
Song: | Andhaala Nadhive Telugu Lyrics Telugu and English. |
Movie: | Kantara Teugu (2022). |
Singer / s: | Haricharan Garu and Chinmayi Sripada Garu. |
Lyrics: | Bhaskar Bhatla Garu. |
Music: | B Ajaneesh Lokanath Garu. |
Star Cast: | Rishab Shetty Garu, Sapthami Gowda Garu and Kishore Kumar G. Garu. |
Director: | Rishab Shetty Garu. |
Andhaala Nadhive Telugu Lyrics in Telugu.
| పల్లవి |
ఏ … అందాల నదివే, నన్నందులోన ముంచేశావులే నువ్వే.
నా గుండె మీద, గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే… ఏ…
చంద్రవంకా … వదలను ఇంకా… ఆ… ఆ… నా కడదాకా… ఆ… ఆ…
చెరుకు చూడని తీపి నువ్వే, మరక అంటని మెరుపు నువ్వే,
చిలిపి నవ్వుల చినుకు నువ్వే, ఓలమ్మో చిత్రంగా నాపై దూకి నావే…
| చరణం-1 |
మందారమా, మాటాడుమా, కనుసైగలెంతో కష్టమే,
నీ కష్టమే, చూస్తుండడం, నా మనసుకెంతో ఇష్టమే.
సర్లే మరి, గుసగుసలతో, గడిపేసుకుందాం కాలమే,
ప్రతి గొడకీ, చెవులుంటవి, విని ఊరుకోదీ లోకమే.
లోకంతో ఏం పని ఉందే, మన పాటికి మనమే ఉంటే,
ప్రతిదానికి, తలవంచితే, దక్కేనా స్వాతంత్ర్యమే …!
ఈ ప్రేమలోన, స్వేచ్ఛకింక, చోటే ఉండదులే,
ఒకరి హృదయంలో ఇంకొకరు బంధీలవ్వడమే…
ఏ … అందాల నదివే, నన్నందులోన ముంచేశావులే నువ్వే.
నా గుండె మీద, గుచ్చేసే చందనపు చెక్కవే నువ్వే… ఏ…
| చరణం-2 |
సందేహమా, సంతోషమా ఎదోటి కొంచెం చెప్పవే,
ఎద లోపల, ఏమున్నదో, చెప్పేంత దాకా ఆగవే.
సరదాపడే, సమయాలకి, సరిహద్దు గీస్తే పాపమే,
సుడిగాలిలా, చెలరేగితే, అల్లాడిపోదా దీపమే.
ఇన్నిన్ని మాటలు రేపే, నిన్ను దీపం అనుకొమంటే,
అన్యాయమే, అన్యాయమే, ఇది చాలా అన్యాయమే…
ఆ మాటకొస్తే, అన్యాయంలో, నేన్నీ తరువాతే,
అయినా గానీ, నన్నే అనటం, నీకోక అలవాటే.
ఏ చంద్రవంకా, వదలను ఇంకా, నా కడదాకా…
Watch Andhaala Nadhive Telugu Video.
Andhaala Nadhive Telugu Lyrics in English.
| Pallavi |
Ae… Andaala nadhive, nannandulona munchesaavule nuvve,
Naa gunde meeda, guchchese chandanapu chekkave nuvve… Ae…
Chandravankaa… Vadalanu inkaa… Aa… Aa… Naa kadadaakaa… Aa… Aa…
Cheruku chudani teepi nuvve, maraka antani merupu nuvve,
Chilipi navvula chinuku nuvve, Olammo chitrangaa naapai dooki naave…
| Charanam-1 |
Mandaaramaa, Maataadumaa, Kanusaigalentho kashtame,
Nee kashtame, Chustundadam, Naa manasukentho ishtame,
Sarle mari, Gusagusalatho, Gadipesukundaam kaalame,
Prati godaki, Chevuluntavi, Vini urukode lokame.
Lokamtho em pani unde, mana panilo maname unte,
Pratidaniki, talavanchite, dakkenaa swatantryame…!
Ee premalonam, swechchakinkaa chote undadule,
Okari hrudayamlo inkokaru bandheelavvadame…
Ae… Andaala nadhive, nannandulona munchesaavule nuvve,
Naa gunde meeda, guchchese chandanapu chekkave nuvve… Ae…
| Charanam-2 |
Sandehamaa, santoshamaa, edoti konchem cheppave,
Yada lopala, emunnado, cheppenta daakaa aagave.
Saradaapade, samayaalaki, sarihaddu geeste paapame,
Sudigaalilaa, chelaregithe, alladipodaa deepame.
Inninni maatalu repe, ninnu deepam anukomante,
Aynaayame, Anyaayame, idi chaalaa anyaayame…
Aa maatakoste, anyaayamlo, nennee taruvaathe,
Ayinaa gane, nanne anatam, neekoka alavaate…
Ae… Chandravankaa… Vadalanu inkaa… Aa… Aa… Naa kadadaakaa… Aa… Aa…
FAQs:
ఈ పాటకి సాహిత్యాన్ని ఎవరు అందించారు ?
భాస్కర్ భట్ల గారు.
ఈ పాటకి సంగీతాన్ని ఎవరు సమకూర్చారు ?
అజనీష్ లోకనాథ్ గారు
ఈ పాటను పాడింది ఎవరు ?
హరిచరణ్ గారు మరియు చిన్మయి శ్రీపాద గారు.