HomeTelugu Songs LyricsOke Oka Jeevitham Song Lyrics - Mr Nookayya (2012)

Oke Oka Jeevitham Song Lyrics – Mr Nookayya (2012)

-

Oke Oka Jeevitham Song Lyrics from the Telugu Movie ‘ Mr Nookayya (2012)’ by Ramajogayya Sastry Garu, Music by Yuvan Shankar Raja Garu and sung by Haricharan Garu.

Movie:Mr Nookayya (2012)
Singer/s:Haricharan Garu
Lyrics:Ramajogayya Sastry Garu
Music:Yuvan Shankar Raja Garu
Oke Oka Jeevitham Song Lyrics
Pic Credits : Aditya Music (Youtube).

Oke Oka Jeevitham Song Lyrics in Telugu.

ఒకే ఒక జీవితం ఇది… చెయ్యి జారిపోనీకు..
మళ్ళీ రాని ఈ క్షణాన్ని… మన్నుపాలు కానీకు..
కష్టమనేది లేని… రోజంటూ లేదు కదా..!
కన్నీరు దాటుకుంటూ… సాగిపోగ తప్పదుగా..!!

హో ఓవ్ ఓవ్… అమ్మ కడుపు వదిలిన అడుగడుగు,
హో ఓవ్ ఓవ్… ఆనందం కోసమే ఈ పరుగు,
హో ఓవ్ ఓవ్… కష్టాల బాటలో కడ వరకు,
హో ఓవ్ ఓవ్… చిరునవ్వు వదలకు…

ఓ ఓహో ఓ ఓ… ఓహో… ఓ ఓ…

నువ్వెవరు, నేనెవరు… రాసినదెవరు మన కథలు…
నువ్వు నేను చేసినవా… మన పేరున జరిగే పనులు..
ఇది మంచి అని, అది చెడ్డదని…
తూకాలు వెయ్యగల వారెవరు..?
అందరికి చివరాఖరికి… తుది తీర్పు ఒక్కడే పైవాడు..
అవుతున్న మేలు, కీడు… అనుభవాలేగా రెండు…

దైవం చేతి బొమ్మలేగా… నువ్వు నేను ఎవరైనా..!
తలో పాత్ర వెయ్యకుంటే… కాలయాత్ర కదిలేనా..!

ఓవ్ ఓవ్ఓ … నడి సంద్రమందు దిగి నిలిచాకా..!
ఓవ్ ఓవ్ ఓ… ఎదురీదకుండ మునకేస్తావా..?
ఓవ్ ఓవ్ ఓ… నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని…
హో ఓవ్ ఓవ్… అద్దరికి చేర్చవా..!

ఓ ఓహో ఓ ఓ… యే హే… ఏ ఏ హే…

పుట్టుకతో నీ అడుగు… ఒంటరిగా మొదలైనదిలే..
బతుకు అనే మార్గములో… తన తోడెవరు నడవరులే…
చీకటిలో నిశి రాతిరిలో… నీ నీడ కూడా నిను వదులునులే..
నీవారు అను వారెవరు… లేరంటూ నమ్మితే మంచిదిలే..
చితి వరకు నీతో నువ్వే… చివరంట నీతో నువ్వే..
చుట్టూ ఉన్న లోకమంత… నీతో లేనే లేదనుకో..
నీ కన్నుల్లో నీరు తుడిచే… చేయి కూడా నీదనుకో..!

ఓవ్ ఓవ్ఓ … లోకాన నమ్మకం లేదసలే..
ఓవ్ ఓవ్ఓ … దాని పేరు మోసమై మారేనులే..
ఓవ్ ఓవ్ఓ … వేరెవరి సాయమో ఎందుకులే..?
ఓవ్ ఓవ్ఓ … నిన్ను నువ్వు నమ్ముకో!!!

ఓ ఓహో ఓ ఓ… యే య్యే… యే య్యే…

Watch Oke Oka Jeevitham Song Lyrics Video.

Oke Oka Jeevitham Song Lyrics in English.

Oke oka jeevitham idi Cheyi jaariponeeku..
Malli rani ee kshanaani Mannu paalu kaaneeku..
Kastamanedi leni rojantu ledu kada..
Kaneeru dattu kuntu Saagipoga tappadugaa..

Hoooo amma kadupu Odilina adugadugu..
Ho oo oh anandam kosame e parugu..
Ho oo oh kashtala baatalo kada varaku..
Ho oo oh chirunavvu odhalaku…

Ho oo oooo ohooo ooooo

Nuvvevaru? nenevaru?
Rasinadevaru mana kathalu ?
Nuvvu nenu chesinava,
Mana peruna jarige panulu ?
Idhi manchiani adi cheddadani,
Thukaalu veya gala varevaru ?
Andhariki chivarakariki,
Tudi terpu okkade paivadu..
Avthuna meelu keedu,
Anubhavalegaa rendoo..
Dhaivam chethi bommalega Nuvvu nenu evvarainaa..
Thalo pathra veeyakunte Kaala yathra kadilenaa ..?

Ho oo oh nadi sandram mundu nilichakaa,
Ho oo oh edureeda kunda munagesthava .?
Ho oo oh ninu nammukunna ne prananni,
Ho oo oh adhariki cherchavaa ..?

Ooo hooo hooooo yeee …

Puttukatho nee adugu,
Ontariga modalainadile..
Bathuku ane margamulo,
Thana thodevaru nadavarulee..
Chikatilo nisi rathirilo,
Nee needa kuda ninu vadulunule..
Nee varu anu varevaru,
Lerantu Nammithe manchidilee..
Chithi varaku nethoo nuve,
Chivaranta nethooo nuvve….
Chuttu unna lokamantha,
Neetho lene ledanukoo…
Neekannulo neeru thudiche,
Cheyi kuda needanukoo…..

Ho oo oh lokana nammakam ledasalee..
Ho oo oh dani peru mosamai marenulee…
Ho oo oh verevari sayamo endukulee..
Ho oo oh ninnu nuvvu nammuko…
Oh oohoooooooooooooooooooooooooo
Ye ye yea…

Mana Telugu Lyrics
Mana Telugu Lyrics
Collection of all our Favorite Telugu Songs Lyrics in Telugu and English at one place.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
[td_block_1 custom_title="Must Read" limit="4" f_header_font_transform="uppercase" ajax_pagination="next_prev" category_id="16"]